WHO పరిశోధనలో క్యాన్సర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి 

టాల్కమ్ పౌడర్‌ క్యాన్సర్ కు దారితీస్తుందని WHO హెచ్చరిక 

ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల దొరికే ఈ టాల్కమ్ ఖనిజం.. బేబీ పౌడర్, సౌందర్య సాధనాల తయారీలో వినియోగం . 

జననేంద్రియాలపై పౌడర్ వాడే స్త్రీలలో అండాశయ క్యాన్సర్ ప్రమాదం 

పిల్లలు టాల్కమ్ పౌడర్ కణాలను పీల్చడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకుల హెచ్చరిక 

దీనిలోని  ఆస్బెస్టాస్ మూలకం క్యాన్సర్ సంబంధిత వ్యాధులను పెంచే ప్రమాదం 

ఈ పౌడర్ లో టాల్క్ అనే మూలకం ఉంటుంది.  ఇది భూమి నుంచి సేకరించే ఖనిజం. 

ఇది  తేమను గ్రహించడానికి, ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడును 

దీనిని బేబీ పౌడర్, ఐషాడో, ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.