ఉప్మాతో బోలెడు ప్రయోజనాలు! తెలిస్తే వదలరు
ఉప్మా ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్న నిపుణులు
మలబద్దకం వంటి జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో సహాయం
దీనిలోని పోషకాలతో సాఫీగా జీర్ణక్రియ ప్రక్రియ
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం
ఉప్మాలో ప్రోటీన్, డైటరీ ఫైబర్, విటమిన్ సి, డి పుష్కలం
దీనిని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం సరైన ఎంపిక
Image Credits: Envato