ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు 

తులసిలో అనేక ఔషధ గుణాలతో పాటు పుష్కలమైన పోషకాలు 

దీనిలోని ఒసిముమోసైడ్స్ A , B సమ్మేళనాలతో ఒత్తిడి నుంచి ఉపశమనం 

పరగడుపున తులసి నీళ్లు తాగడం వల్ల దంత సమస్యలకు చెక్ 

తులసిలో కాంఫేన్, సినియోల్, యూజినాల్ కాంపౌండ్స్ నిమోనియా సమస్యలను తగ్గించును 

తులసి ఆకు రసంలో అల్లం, తేనే కలిపి తాగితే ఆస్తమా, ఇన్‌ఫ్లుఎంజా, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం

తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు, రక్తపోటును నిర్వహిస్తాయి

తులసి ఆకులోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుచును  

Image Credits: envato, pexel