బోడ కాకరకాయ అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధం
ఇది ఎక్కువగా అడవులలో లభించును
దీనిలో విటమిన్స్, యాంటీ ఆక్షిడెంట్స్ పుష్కలం
దీనిలోని అధిక ఫైబర్, నీటి శాతం మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరం
బీటా కెరోటిన్, లుటీన్, జాంక్సెథిన్, ఫ్లేవోనైట్ వంటి పోషకాలతో చర్మం పై వృద్ధాప్య ఛాయలకు చెక్
బోడ కాకరకాయతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం
దీనిలోని అధిక ఫైబర్ బరువు తగ్గడంలో సహాయం