తెలుగు పంచాంగం ప్రకారం 12 నెలల్లో ఐదవ నెల శ్రావణ మాసం
తెలుగువారు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
పెళ్లికాని ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవారు భక్తి శ్రద్దలతో వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు.
అయితే ఈ మాసంలో చాలా మంది మాంసాహారం తినరు. ఎందుకో తెలుసా.?
సైన్స్ ప్రకారం.. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువ
దీని కారణంగా వాతావరణంలో తేమ పెరిగిపోయి..
కోళ్లు, ఇతర జంతువులకు వ్యాధులు సోకే ప్రమాదం..
అలాగే వర్షాకాలంలో మాంసాహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అందుకే శ్రావణ మాసంలో తినకూడదని చెబుతారు
Image Credits: Pexel, envato