ఆషాడం రాగానే ఆడవారు గోరింటాకు పెట్టుకుంటారు అమ్మాయిలు
అసలు ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు..?
ఇండియన్ క్లైమెట్ ప్రకారం ఆషాఢంలో వర్షాలు ఎక్కువ
దీంతో సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి.
వర్షాల వల్ల వాతావరణం చల్లబడినా.. ఒంట్లో వేడి అలానే ఉంటుంది.
దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం
గోరింటాకుకు వేడిని తగ్గించే గుణం
అంతేకాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
తద్వారా జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నమ్ముతారు