ప్రస్తుతం గ్యాస్ గీజర్ ల వినియోగం బాగా పెరిగింది
వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ప్రాణానికి ప్రమాదం
బాత్రూమ్ లేదా వంటగది వంటి క్లోజ్డ్ ఏరియాలో గ్యాస్ గీజర్‌ను ఇన్స్టాల్ చేయడం ప్రమాదం
గ్యాస్ గీజర్ ఉన్న ప్రదేశంలో వెంటిలేటర్లు ఎల్లప్పుడూ తెరిచి ఉండాలి
ఎగ్జాస్ట్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి ఉంచాలని గుర్తుంచుకోండి.
గీజర్ ఉపయోగించడానికి మధ్యలో కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
దీన్ని పీల్చడం వల్ల తల తిరగడం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం
స్నానం చేసే సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.