స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేసే భారతదేశంలో శతాబ్దాల నాటి సంప్రదాయం

స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు

నిపుణుల అభిప్రాయం ఆయిల్ మసాజ్ చర్మ ఆరోగ్యాన్ని ఎంతో మేలు 

స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుచును 

ఆయిల్ మసాజ్ కోసం కొబ్బరి నూనె, నువ్వుల నూనె , బాదం నూనె ఉత్తమం 

ఇది చర్మం లోని మృత కణాలను తొలగించును 

సైన్స్ ప్రకారం ఆయిల్ మసాజ్ మానసిక ఒత్తిడిని తగ్గించును 

అలాగే చర్మం పొడిబారడాన్ని తగ్గించును 

Image Credits: Pexel