రాత్రి పూట చెట్ల కింద పడుకుంటే ఏమవుతుంది..?
సహజంగా చెట్లు కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని.. మనిషికి ఆక్సిజన్‌ను అందిస్తాయి.
అయితే అందరూ చెట్ల కింద పడుకోవడం, ఉండడం వల్ల మంచి ఆక్సిజన్ దొరుకుతుందని భావిస్తారు
కానీ రాత్రి పూట మాత్రం చెట్ల కింద అస్సలు పడుకోకూడదని చెబుతున్నారు నిపుణులు
ఎందుకంటే రాత్రి పూట చెట్ల పనితీరు రివర్స్ లో ఉంటుంది
చెట్లు రాత్రి సమయంలో ఆక్సిజన్‌ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను బయటకు వదులుతాయి..
దీని వల్ల రాత్రి పూట చెట్ల కింద పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల సూచన
అయితే రాగి, వేప చెట్లు మాత్రం రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి
అందుకని స్వచ్ఛమైన గాలి కోసం రాగి, వేప చెట్లను ఇంటి చుట్టు పక్కల నాటడం మంచిది
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next