పళ్ళ పై పచ్చని మరకలు తొలగించడానికి చాలా మంది ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు.
అయితే ఖర్చేమీ లేకుండా కేవలం ఆరోగ్యకరమైన అలవాట్లతో మెరిసే దంతాలను పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.
ఈ నాలుగు రకాల పండ్లను తీసుకోవడం ద్వారా పళ్ళ పై పచ్చని మరకలను తొలగించవచ్చని సూచిస్తున్నారు.
పుచ్చకాయ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, పైనాపిల్
వీటిలో మాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
ఇది పళ్ళ పై బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి పచ్చని మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.
ఈ పండ్లు లాలాజల ఉత్పత్తిని పెంచుతాయి
పళ్లలోని ఆహార వ్యర్థాలు, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడును