వర్షంలో తడవడం వల్ల కలిగే 8 పెద్ద ప్రయోజనాలు తెలిస్తే మీరు తప్పకుండా ట్రై చేస్తారు..!

వర్షంలో తడవడం మంచిదేనా..? తడిస్తే ఏమవుతుంది..!

వర్షంలో తడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట 

వర్షపు వాతావరణం మనసుకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యానికి మేలు 

స్వచ్ఛమైన వర్షపు నీటిలోని మినరల్స్ చర్మం ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి తోడ్పడును 

ఓ నివేదిక ప్రకారం వర్షంలో తడవడం ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని  మెరుగుపరుచును 

తడిగా కారణంగా ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి, ఇవి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి తోడ్పడును 

 ఈ చల్లని నీటిలో తడవడం కీళ్ల నొప్పులు,  కండరాల ఒత్తిడిని తగ్గించును 

వర్షపు నీటిలో తడవడం హార్ రేట్, రక్త ప్రసరణను మెరుగుపరుచును 

Image Credits: envato, Pexel