హిందూ సాంప్రదాయంలో తమలపాకులు మతపరమైన ఆచారాలలో పాత్ర పోషిస్తాయి.
భోజనం తర్వాత తమలపాకు వేసుకునే ఆచారం ఇప్పటికీ హిందూ సాంప్రదాయాల్లో ఉంది.
అంతే కాదు తమలపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలం
తమలపాకులలోని ఆల్కలీన్ లక్షణాలు కడుపు, ప్రేగులలోని pH అసమతుల్యతను సక్రమంగా నిర్వహిస్తాయి.
తమలపాకు అనేక వ్యాధులతో పోరాడే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
తమలపాకు పిత్తం, కఫం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
తమలపాకులు క్యాల్షియానికి అద్భుతమైన మూలం