పీరియడ్స్ సమయంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి 

నెలసరిలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని నిపుణుల సూచన 

పీరియడ్స్ సమయంలో తినకూడని ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము 

వేయించిన ఆహారాలు

కెఫిన్ ఫుడ్స్ : టీ, కాఫీ, సోడా

బ్రోకలీ-క్యాబేజీ

పాల వస్తువులు

నెలసరిలో వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, మానసిక ఆందోళనను కలిగిస్తాయి.   

Image Credits: pexel