ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తున్న సమస్య కిడ్నీ స్టోన్స్ 

అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, నీళ్ళు సరిగ్గా తాగకపోవడం, అతిగా సాల్ట్, షుగర్ ఫుడ్స్ తినడం 

కిడ్నీలో స్టోన్స్ పరిమాణం పెరిగే కొద్దీ తీవ్రమైన నొప్పి 

కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండమని నిపుణుల సలహా 

 అధిక ఉప్పు,  జంక్ ఫుడ్ వంటి ఆహారాలు 

ఈ ఆహార పదార్థాల్లోని అధిక సోడియంతో స్టోన్స్ ఏర్పడే అవకాశం

నాన్ వెజ్ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండడం మంచిదని నిపుణుల అభిప్రాయం 

పుల్లని పండ్లు.. ఇవి ఆక్సలేట్ ఉత్పత్తిని పెంచే ప్రమాదం 

బచ్చలికూర,  శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోకూడదు.  

Image Credits: Envato