వామ్మో! ఉదయం లేవగానే తలనొప్పికి కారణం ఇదా..!

ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది.

ఇలా తల నొప్పి రావడానికి కారణం ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో ..? ఇప్పుడు తెలుసుకుందాం

సరైన నిద్ర లేకపోవడం.. రోజు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి

టెన్షన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా నిద్రలేవగానే తలనొప్పికి దారితీస్తాయి.

అధ్యయనాలు ప్రకారం స్లీప్ అప్నియా సమస్య ఉన్నవారు లేవగానే తలనొప్పిని అనుభవిస్తారు.

మైగ్రేన్, ఆల్కహాల్ హ్యాంగ్ ఓవర్ కూడా ఉదయం నిద్రలేవగానే తలనొప్పి కారణమయ్యే అవకాశం ఉంది

ప్రతి రోజూ సరైన నిద్ర షెడ్యూల్ పాటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Image Credits: Envato