పీరియడ్ బ్లడ్ రంగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది.
పీరియడ్స్ సమయంలో కొంత మందికి రక్తం వివిధ రంగుల్లో ఉండడం గమనిస్తుంటాము.
ఇది అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. ఏ రంగు ఎలాంటి సమస్యలకు సంకేతమో తెలుసుకుందాము..
లేత గులాబీ రంగు బ్లడ్ హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనతకు సంకేతం కావచ్చు
బ్రైట్ రెడ్ బ్లడ్ హెల్తీ పీరియడ్స్‌కి సంకేతం.. రక్తప్రసరణ బాగా ఉందని అర్థం
గ్రే-వైట్ కలర్ బ్లడ్ ఇన్ఫెక్షన్‌కి సంకేతం కావచ్చు
ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, లైంగికంగా సంక్రమించే వ్యాధికి సంకేతం
నలుపు.. ఇది పాత రక్తం నెమ్మదిగా బయటకు వస్తున్నట్లు సంకేతం
ఈ రంగు ఆందోళన కలిగించే విషయం కాదు, కానీ నొప్పి, భారీ రక్తస్రావం ఉంటే వైద్యున్ని సంప్రదించాలి
Image Credits: pexel