సాధారణంగా వంటకాల్లో మంచి రుచి కోసం నిమ్మరసం ఉపయోగిస్తాము 

అయితే కొన్ని ఆహార పదార్థాల్లో నిమ్మకాయ కలపడం ఆరోగ్యానికి హాని  నిపుణులు సూచన 

నిమ్మకాయలోని  ఆమ్ల లక్షణాలు అనేక రకాల ఆహార పదార్థాలతో ప్రతిస్పందిస్థాయి. 

ఫలితంగా, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

అరటి, మామిడి, యాపిల్, పుచ్చకాయ, బాగా పండిన స్ట్రాబెర్రీ, నిమ్మరసంతో కలపకూడదు. 

ఇది కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది  

గుడ్డులో నిమ్మరసం కలపకూడదు. ఇది గుడ్డు ఆకృతిని పాడు చేస్తుంది. 

పాల ఉత్పత్తులు.. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ పాలను పాడు చేస్తుంది. 

అంతేకాదు ఎసిడిటీ , జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. 

Image Credits: pexel