జలుబు, దగ్గు , ఫ్లూ వ్యాధులు దరి చేరవు
పాలకూరతో అధిక బరువుకు చెక్
పాలకూరలో విటమిన్ ఎ, సి, కె, ఐరన్ పుష్కలం
కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికం
ఆహారంలో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ పరార్
చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవచ్చు
దీనిలోని విటమిన్-సి ఇమ్యూనిటీ పెంచుతుంది
అలసట, శ్వాస ఆడకపోవడం ఉండవు
విటమిన్-కె, కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి