చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల తగ్గే కొలెస్ట్రాల్‌

అల్పాహారం కోసం ఓట్స్‌ గంజి తినండి

ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగాలి

బీన్స్‌, కాయధాన్యాలు, టోఫు, గింజలు తినాలి

రోజూ యోగా, ధ్యానం చేయాలి

మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను తినాలి

ఆహారంలో ఆలివ్ అయిల్ వాడితే ఆరోగ్యానికి మంచిది

పొరపాటున కూడా మద్యం సేవించవద్దు

బరువును అదుపులో ఉంచుకోవాలి