నీరసంగా ఉంటుందా..? ఈ    చిట్కాలు పాటించండి

    కరోనా రోగ నిరోధక వ్యవస్థపై   చాలా ప్రభావం చూపించింది

    కచ్చితంగా ఆరోగ్యకరమైన     ఆహారం తీసుకోవాలి 

     శక్తివంతమైన, పోషకాలు ఉన్న     ఆహారం తింటే మంచిది

    కూరగాయలు, ఆకుకూరలు,    పప్పుదినుసులు తీసుకోవాలి

      బీన్స్ లాంటి వాటితో శరీరం          తిరిగి శక్తి అధికం

    మంచిగా నిద్రపోతే శరీరంలో    శక్తిస్థాయిలు పెరుగుతాయి

   షుగర్‌ ఉన్నవారు లెవల్స్‌ను     కంట్రోల్‌లో ఉంచుకోవాలి

     తేలికగా జీర్ణం అయ్యే  ఆహారంతో  నీరసం తగ్గుతుంది