వేసవిలో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి
నీళ్లు ఎక్కువ తీసుకోవడం ముఖ్యమన్న నిపుణులు
సమ్మర్‌లో అల్లంతో నిమ్మరసం తాగితే మేలు
నిమ్మకాయ, అల్లం, పుదీనా ఆరోగ్యానికి మంచిది
ఈ డ్రింక్ వల్ల బరువు తగ్గడంతో పాటు శక్తి అధికం
అల్లం, నిమ్మ డ్రింక్ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది
వేసవిలో నిమ్మకాయ, అల్లం వల్ల అలసట ఉండదు
శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుతుంది
రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది