నిల్వ చపాతీలు తినేందుకు ఇష్టపడరు

అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

తాజాగా చేసిన చపాతీలనే ఇష్టంగా తింటాం

నిల్వ చపాతీల్లో ఫైబర్‌, పోషకాలు అధికం 

ఈ చపాతీలు తింటే జీర్ణక్రియకి మంచిది

గ్యాస్‌, మలబద్దకం, అజీర్ణం నుంచి ఉపశమనం  

దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే రోజంతా బలం  

చపాతీల్లో ఉండే కేలరీలు, ఫైబర్లతో బరువుకి చెక్‌

12 గంటలు నిల్వ ఉన్న చపాతీలను నెమ్మదిగా తినాలి