బలమైన సూర్యకాంతి చర్మం మెరుపును తగ్గిస్తుంది
సూర్యకాంతి జుట్టు ప్రకాశాన్ని పాడు చేస్తుంది
సూర్యరశ్మి జుట్టుని తాకినప్పుడు జుట్టు దెబ్బతింటుంది
జుట్టు మీద కండీషనర్ ఉపయోగించాలి
జుట్టు పోషణకు హెయిర్ మాస్క్‌ని అప్లై చేయాలి
జుట్టుకు గుడ్డు, తేనె, పెరుగు మాస్క్‌ను అప్లై చేయవచ్చు
ఎండలోకి వెళ్తే హెయిర్ సన్‌స్ర్కీన్ వడవచ్చు
టోపీని పెట్టుకుని జుట్టు ఎండ నుంచి రక్షించుకోవచ్చు
జుట్టు పొడిబారకుండా హెయిర్ స్ట్రైటింగ్ వడవచ్చు