ఏ కారణాల వల్ల మైగ్రేన్ సమస్య వస్తుంది
మైగ్రేన్ వల్ల తలనొప్పి అసౌకర్యంగా ఉంటారు
మైగ్రేన్లో తలనొప్పి, వాంతులు, వికారం ఉంటుంది
పురుషుల కంటే స్త్రీలు మైగ్రేన్ అవకాశం ఎక్కువ
ప్రకాశవంతమైన లైట్లు, శద్ధాలతో మైగ్రేన్ వస్తుంది
ఒత్తిడి, నిద్ర లేకపోవడం, వాతావరణంలో మార్పు..
బలమైన వాసన వంటివి మైగ్రెన్కు కారణం కావచ్చు
మెగ్నీషియం, విటమిన్ బి12, విటమిన్ డి..
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల లోపం మైగ్రెన్ వస్తుంది