ఉత్తరప్రదేశ్ ముద్దుగుమ్మ లావణ్య

2006లో మిస్ ఉత్తరాఖండ్ 

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి

పలు సినిమాల్లో అలరించిన సొట్ట బుగ్గల సుందరి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లవ్ మ్యారేజ్

మిస్టర్, అంతరిక్షం అనే సినిమాల్లో నటించిన జంట

ఎరుపు రంగు చీరలో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్న బ్యూటి