స్టైలిష్ ఔట్ ఫిట్ లో మెరిసిపోతున్న మెగా కోడలు

నవ్వుతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న లావణ్య

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ సీరీస్ తో అలరించిన నటి 

తెలుగులో 'శ్రీరస్తు శుభమస్తు', 'భలే భలే మగాడివే' సినిమాలతో క్రేజ్

గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లవ్ మ్యారేజ్

మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన వరుణ్, లావణ్య

Image Credits: Lavanya tripathi/ Instagram