రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో లావణ్య
మెడలో సీతారాముల లాకెట్ కలిగిన నగలతో..
లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన లావణ్య
పట్టు చీర, నగలతో లావణ్య ఫోటోలు
అయోధ్యలో జన్మించిన నేను..
రాముడి ప్రాణ ప్రతిష్ట చూడడం నా అదృష్టం..
అంటు పోస్ట్ చేసిన లావణ్య
Image Credits: lavanya/Instagram