ప్రతీ ఇంట్లో లాఫింగ్ బుద్ధుని పెడుతుంటారు

వీటిని ఇల్లు, రెస్టారెంట్, ఆఫీస్‌ల్లో పెట్టుకుంటే అదృష్టం

ఎప్పుడూ నవ్వుతూ ఉండడంతో  లాఫింగ్ బుద్ధ అని పేరు

వాస్తుశాస్త్రం  ప్రకారం లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని..

ప్రధాన ద్వారం ముందు  30 అంగుళాల ఎత్తులో ఉంచాలి

ఇంట్లోకి వచ్చే వారి కళ్లు లాఫింగ్ బుద్ధపై పడేలా పెడితే బెటర్

ఇది కుటుంబానికి అదృష్ట స్థలమని చెబుతారు

లాఫింగ్ బుద్ధను డైనింగ్ హాల్, బెడ్ రూమ్, టాయిలెట్..

కిచెన్, నేరుగా నేలపై కూడా పెట్టినా చెడు ఫలితాలు