ఇక్కడ మనిషి నివసించడానికి స్థలం లేదు
e-69 రహదారి సర్వేలో చివరి రహదారిగా చెబుతారు
ఇది పశ్చిమ ఐరోపాకు ఉత్తరాన ఉంది
ఈ రహదారి చివరినా సముద్రం, హిమానీనదాలను చూస్తారు
రహదారి పొడవు సుమారు 14 కిలోమీటర్లు
ఈ రహదారిపై ఒంటరిగా వెళ్లేందుకు ఎవరూ అనుమతించరు
ప్రతిచోట అనేక కిలోమీటర్ల వరకు దట్టమైన మంచుపట్టి ఉంటుంది..
దీని కారణంగా రహదారి తప్పిపోయే ప్రమాదం ఉంది
ఇక్కడ శీతాకాలంలో పగలు, వేసవిలో రాత్రి ఉండదు