హోలీకా దహన్‌ సమయంలో అగ్నిలో గోధుమలు వేయాలి

ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

గోధుమపిండిని అగ్నిలో వేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది

7 గోధుమలను చుట్టూ తిప్పుకుని అగ్నికి సమర్పించాలి

రాత్రి 11:13 నుంచి 12:27 వరకు పరిహారం చేసుకోవాలి

హోలీకా దహన్‌ తర్వాత రోజు హోలీ జరుపుకోవాలి

హోలీ రోజు ఉదయం లక్ష్మీదేవి పూజ చేయాలి

లక్ష్మీపూజ వల్ల ఇంట్లో ఆనందం, శాంతి ఉంటాయి

సహజమైన రంగులతో మాత్రమే హోలీ ఆడుకోవాలి