సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం బట్టతలకు కారణం
జన్యు లోపం, వంశపారంపర్యంగా కూడా బట్టతల వచ్చే ఛాన్స్
పురుషుల్లో బట్టతల రావడానికి టెస్టోస్టెరీన్ ప్రధాన కారణం
టెస్టోస్టెరీన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్ మారి వెంట్రుకలు రాలిపోతాయి
ఆడవారిలో మాత్రం ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది
ఈ కారణం వల్లనే ఆడవాళ్లలో బట్టతల ఎక్కువగా ఉండదు
చాలా అరుదుగా మాత్రమే ఆడవారికి బట్టతల వస్తుంది
బీపీ, డిప్రెషన్, ఆర్థరైటిస్ ట్రీట్మెంట్‌కు వాడే మందులు..
జుట్టు రాలడానికి కారణమవుతాయి