యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్.. ఫొటోలు ఇక్కడ చూడండి!

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

సాంప్రదాయ చీరకట్టులో ఆలయానికి

ప్రత్యేక పూజలు నిర్వహించిన క్రిస్టినా

వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్న మిస్ వరల్డ్

గుడిలో ఫొటోలు తీసుకున్న క్రిస్టినా

యాదగిరిగుట్టను సందర్శించడం సంతోషంగా ఉందన్న మిస్ వరల్డ్

2025 మిస్ వరల్డ్ పోటీల్లో క్రిస్టినాకు ప్రపంచ సుందరి కిరీటం