నెట్టింట బాలీవుడ్ బ్యూటీ కృతి అందాల ఆరబోత 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్

హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న అమ్మడు 

మహేష్ బాబు సరసన నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి 

ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ సరసన భారీ ప్రాజెక్టు ఆదిపురుష్ లో మెరిసిన బ్యూటీ 

బ్లాక్ డ్రెస్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న కృతి అందాలు 

 గ్లామర్, నటనతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి 

Image Credits: Kriti/ Instagram