రెట్రో లుక్ లో అదరగొడుతున్న కృతి

చీరలో బెబమ్మ హొయలకు ఫ్యాన్స్ ఫిదా 

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బ్యూటీ

చూపులతో కట్టిపడేస్తున్న చిన్నది

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత 

ఇటీవలే 'మనమే' సినిమాతో  మరో సారి ఫ్యాన్స్ ను మెప్పించిన కృతి 

ప్రస్తుతం తమిళ్, తెలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్న భామ

Image Credits: Krithi Shetty/Instagram