ట్రెడిషనల్ లుక్ లో కృతి అందాలు అదుర్స్
స్టైలిష్ కుర్తీలో ఆకట్టుకుంటున్న బ్యూటీ
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత
ప్రస్తుతం తమిళ్, తెలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్న భామ
ఇటీవలే 'మనమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే భారీ పాపులారిటీ
Image Credits: Krithi Shetty/Instagram