కన్నడ సొగసరి కృతిశెట్టి

  ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఎంట్రీ

మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు

వరుసగా సినిమాలు చేసిన బ్యూటీ

   ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేకపోయిన          కృతి సినిమాలు 

కృతిశెట్టికి కలిసిరాని కాలం

బంగార్రాజు తర్వాత బేబమ్మ ఖాతాలో లేని హిట్స్ 

సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న యంగ్ బ్యూటీ