దేవర 'చుట్టమల్లే ' పాటకు కృతి రీల్

చీరలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన బేబమ్మ

గ్రీన్ శారీలో కృతి  అందాలకు ఫ్యాన్స్ ఫిదా

చూపులతో కట్టిపడేస్తున్న చిన్నది

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత 

ఇటీవలే 'మనమే' సినిమాతో  మరో సారి ఫ్యాన్స్ ను మెప్పించిన కృతి 

ప్రస్తుతం తమిళ్, తెలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్న భామ

Image Credits: Krithi Shetty/Instagram