ఆగస్టు 27న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు 

ఈ సందర్భంగా స్త్రీలు రాధా, గోపికల వంటి వేషధారణలతో  ముస్తాబవుతున్నారు

తాజాగా నటి తమన్నా రాధలా ముస్తాబైన నెట్టింట వైరల్ అవుతున్నాయి 

పాస్టెల్ బ్లూ, పింక్ కలర్ లెహంగాలో ఆకట్టుకుంటున్న నటి 

అందమైన వస్త్రాలంకారణతో మంత్రముగ్ధులను చేస్తున్న  తమన్నా 

 లెహంగా పై జడ దానికి జత చేసిన యాక్సెసరీస్ లుక్ ను మరింత పెంచాయి 

తమన్నా దేశీ లుక్ కు నెటిజన్లు ఫిదా 

Image Credits: Tamannaah Bhatia/Instagram