శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి జన్మించిన రోజును శ్రీ కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు.

ఈ సంవత్సరం  శ్రీ కృష్ణ జన్మాష్టమిని  ఆగస్టు 26న జరుపుకోనున్నారు. 

ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదం

అష్టధాతువులతో చేసిన శ్రీకృష్ణుని విగ్రహం 

ఇది ఇంట్లో ఉంచుకోవడం ద్వారా దుఃఖాలు తొలగిపోయియి.. సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం 

ఆవు, దూడ విగ్రహాలు. ఇవి వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తాయి. 

జన్మాష్టమి నాడు ఇంట్లోకి వేణువు, నెమలి ఈకలను తీసుకురండి.

ఇవి వాస్తు కాలసర్ప దోషాలను తొలగిస్తాయని విశ్వాసం 

శంఖం..  ఇందులో పాలు, నీరు పోసి కృష్ణుడికి అభిషేకం చేయండి

జన్మాష్టమి నాడు కృష్ణుడికి వైజయంతి మాలను సమర్పించండి. 

ఈ మాలలో లక్ష్మిదేవి నివాసం ఉంటుంది. తద్వారా ఇంటి ఆర్ధిక పరిస్థిని బలపరుస్తుంది.