గోల్డ్ లోన్  తీసుకోవాలనుకుంటున్నారా?  ఈ విషయాలు తెలుసుకోండి

White Frame Corner
White Frame Corner

బ్యాంకులు బంగారంపై రుణం ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తాయి

White Frame Corner

బంగారం తాకట్టు ఉంటుంది కాబట్టి, ఇది సురక్షితమైన రుణం

White Frame Corner

గోల్డ్ లోన్  గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం

White Frame Corner

గోల్డ్ లోన్ కోసం ప్రయివేట్ సంస్థల కంటే, బ్యాంకు లేదా ఎన్‌బజీఎఫ్‌సీని ఎంచుకోవడం మంచిది.

White Frame Corner

వీటిలో ప్రాసెసింగ్‌ ఫీజులుంటాయి, కానీ బంగారానికి భద్రత ఎక్కువ.

White Frame Corner

బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు బంగారు రుణాలపై 8-26% వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి.

White Frame Corner

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బ్యాంకులు, వ్యవసాయ ఖర్చుల కోసం కోసం తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్ ఇస్తాయి

White Frame Corner

అయితే, రుణం తీసుకునేవారు వారి పేరు మీద ఉన్న భూమి శిస్తు రశీదులు చూపెట్టాలి.

White Frame Corner

రుణాన్ని  నిర్ణీత వ్యవధిలో చెల్లించకపోతే రుణ సంస్థలు రుణగ్రహీత లకు వివిధ మార్గాల ద్వారా నోటీసులు ఇస్తాయి.

White Frame Corner

వాటికి గడుపు తేదీలోగా  స్ప ౦దించకపోతే' బంగారాన్ని వేలం వేస్తాయి.