కొందరు పురుషులు సంబంధాలు నమ్మరు 

పొరుగున ఉండే జంటలను చూసి విసుగు చెంది పెళ్లికి దూరంగా ఉంటారు

తాము నమ్మిన సిద్ధాంతాలను పాటించేవాళ్లు పెళ్లి చేసుకోరు 

వీళ్లు లవ్, రిలేషన్, వివాహానికి ప్రాధాన్యం ఇవ్వరు

 అందంగా లేమనే భావనతో కొందరు సింగిల్‌గా ఉంటారు

పెళ్లి తర్వాత వచ్చే ఇబ్బందులు తెలిసి పెళ్లి  వద్దనుకుంటారు

   జీవిత భాగస్వామి ఎంపికలో డిసప్పాయింట్ అయితే పెళ్లికి దూరంగా ఉంటారు

లవ్ ఫెయిల్, బ్రేకప్‌ల వల్ల కూడా కొందరు పెళ్లి చేసుకోరు