కివీ పండు చర్మానికే కాదు ఎముకలకు మేలు చేస్తుంది
ఈ పండులో కాల్షియం, పోషకాలు అధికం
ఎముకల బలానికి మంచి ఆహారం చాలా ముఖ్యం
ఒక కప్పు కివీలో 61.2 mg కాల్షియం
ఎముకలు బలంగా ఉండాలంటే కివీ రోజూ తినాలి
ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడే కివీ పండు
కివీ ఫ్రూట్ తింటే అద్భుతమైన రోగ నిరోధకశక్తి
శరీరంలో విటమిన్ ఎ, కాల్షియం లోపం ఉండదు
కివీ పండును సలాడ్ లేదా స్మూతీగా తీసుకోవచ్చు