ఇంటిమేట్ సీన్లపై ఫీలింగ్స్ బయటపెట్టిన అంజలి
సహనటుడు ఏమనుకుంటాడోనని ఆందోళన
సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను
అసౌకర్యంగానే అలాంటి సన్నివేశాల్లో నటిస్తుంటాను
ముద్దు నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీ
వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు ప్రచారం నచ్చదు
అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి కూడా చేసేశారు
నాకు తెలియకుండా పెళ్లి చేసినందుకు నవ్వుకున్నా
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, గేమ్ ఛేంజర్’తో బిజీ