పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం

రీసెంట్ గా మార్చి 13న నటి రహస్య గోరఖ్ తో నిశ్చితార్థం

రేపు(ఆగష్టు 22న) ఘనంగా వివాహం

 కర్ణాటకలోని కూర్గ్ లో వివాహ వేడుకలు

ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు మొదలు

కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మధ్య వివాహ వేడుకలు

ప్రస్తుతం 'క' బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం

Image Credits: rahasya gorak/Instagram