ఈ వీడియో చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది
ఆ రెస్టారెంట్‌లో కింగ్‌కోబ్రా మాంసంతో వంటకాలు
ఓ మహిళ పాము మాంసాన్ని
చేస్తున్న వీడియో వైరల్
బ్యాంకాక్‌లోని కోబ్రా రెస్టారెంట్ అనే రెస్టారెంట్‌లో రికార్డ్
సాధారణ మాంసం వలె పాము మాంసం విక్రయం
పాము తోలు తీసి చిన్న ముక్కల మాంసంగా కటింగ్
మాంసాన్ని మసాలా, కూరగాయలతో కలిపి వంట
థాయ్‌లాండ్‌లో పాము మాంసానికి ప్రత్యేకం
ఆర్థరైటిస్, రుమాటిజం వ్యాధుల చికిత్సకు పాము మాంసం