కుర్రకారు మతిపోగొడుతున్న            కియారా అద్వానీ

     సీక్విన్‌ క్రాప్‌టాప్‌, స్లిట్‌ థై   స్కర్ట్‌తో అదరగొట్టిన అమ్మడు

   ఆమె బుగ్గల ఎరుపు ముందు    చమ్కీల మెరుపు బలాదూర్‌

            ఫ్యాషన్‌ షోలో కనిపించి               మురిపించిన చిన్నది

        కియారా మేని ఛాయకు            తోడైన డ్రెస్‌ వన్నె

          ఆమె కోసమే అన్నట్టుగా          అతికిన దుస్తులు

      కియారాను చూసి కళ్లు     తిప్పుకోలేకపోయిన జనాలు

    పక్కన పెద్ద స్టార్స్‌ ఉన్నా    ప్రత్యేకంగా కనిపించిన భామ

 ఫ్యాషన్‌ అంటే ఇదే అనిపించేలా       రెడీ అయిన ముద్దుగుమ్మ