బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ కియారా అద్వానీ, సిద్దార్ధ్‌ మల్హోత్రా

కొన్ని నెలల క్రితం భార్యభర్తలుగా మారిన బాలీవుడ్ లవర్స్

పెళ్లికి ముందు కలిసి నటించిన కియారా అధ్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా

హిందీతో పాటు తెలుగులో కూడా దూసుకెళ్తున్న కియారా

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు

అందం, అభినయంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ 

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో 

Image Credits: Kiara Advani/ Instagram