తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలు
కేంద్రమంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలు దక్కాయి
కిషన్ రెడ్డికి బొగ్గుగనుల శాఖ కేటాయించారు
బండి సంజయ్ కి హోమ్ శాఖ సహాయమంత్రి
రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ
పెమ్మసాని చంద్రశేఖర్ - గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి
శ్రీనివాస వర్మ - ఉక్కు శాఖ సహాయ మంత్రి