టాలీవుడ్ గార్జియస్ కీర్తి సురేష్
నేను శైలజా సినిమాతో ఎంట్రీ
మహానటి మూవీతో క్రేజ్
సౌత్ లో స్టార్ హీరోయిన్ కీర్తి
దసరా సినిమా సక్సెస్ తో జోష్
త్వరలోనే పెళ్లి చేసుకుంటోందనే టాక్
సోషల్ మీడియాలో ఫుల్ ఫాలియింగ్
బ్లూ కలర్ పట్టుచీర కట్టుకున్న బ్యూటీ