కీరాను ఇలా తీసుకుంటే              ఇట్టే సన్నబడతారు 

       బరువుకు కీరా దోసకాయ      అద్భుతంగా పనిచేస్తుంది

         కొద్ది రోజుల్లోనే బరువు    తగ్గాలంటే ఉదయం కీరా బెస్ట్ 

     కీరాను వాటర్ వేసుకుని   మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

     అల్లం ముక్క,  ఫ్రెష్ పుదీనా   ఆకులతో జ్యూస్‌ చేసుకోవాలి

      ఈ జ్యూస్‌లో చియాసీడ్స్, మిరియాల పొడి కలిపి తాగేయాలి

    ఈ జ్యూస్ శరీరంలో అధిక క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది

   బాడీ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే     నిత్యం కీరా జ్యూస్‌ మంచిది

    శరీరంలో మలినాలు, పొట్ట  కొవ్వుని కీరా మాయం చేస్తోంది